Categories
నలభై ఏళ్ళు దాటాక మూడ్ స్వింగ్స్ బాగా పెరిగితే దీన్నీ పెరి మెనోపాజ్ అనుకోవచ్చు. కోపం ,యాంగ్జయిటీ ,ఆందోళన వంటి మూడ్ స్వింగ్స్ వస్తాయి.రుతు క్రమం పూర్తిగా ఆగిపోవటానికి మూడేళ్ళ ముందు నుంచే ఈ దశ మొదలవుతుంది.మహిళల జీవితంలో గొప్ప మార్పు ఉండే దశ ఇది. రుతుక్రమంలో తేదీలు,హార్మోనల్ ఫ్లర్టువేషన్స్ హాట్ ఫ్లెషెన్ ఏకగ్రత లోపం నిద్రలో ఇబ్బందులు వెజినల్ డ్రైనెస్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీటికి కారణం ఫిమేల్ హార్మోన్ ఈ స్ట్రోజన్ తగ్గిపోవటమే . ఈ భావోద్వేగాలు అదుపులో ఉంచుకొనేందుకు వ్యాయమాలు పోషకాహారం, నిత్ర మాత్రమే పరిష్కార మార్గాలు. మరీ ఎక్కువైతే మాత్రం సైకాలజిస్టును కలుసుకోవాలి.