ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150 మైక్రోగ్రాములకు మించనివ్వరాదు. కోషర్ సాల్ట్ పొడవాటి పలుకుల రూపంలో ఉంటుంది. ఈ ఉప్పులో అదనంగా అయోడిన్ కలపరు. కోషర్ సాల్ట్ ను 2300 మిల్లీగ్రాములు వరకు తీసుకోవచ్చు ఇక సీ సాల్ట్ లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి వేర్వేరు ఖనిజ లవణాలు ఉంటాయి.ఇది ఒక టీస్పూన్ వాడవచ్చు పింక్ సాల్ట్ లో అధిక ఖనిజ లవణాలు కండరాల నొప్పులు తగ్గిస్తాయి. ఈ ఉప్పు వాడితే పి.హెచ్ బ్యాలెన్స్ సమంగా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

Leave a comment