మొటిమలకు మందుల కంటే చిట్కాలే బాగా ఉపయోగపడతాయి.కమలా లేదా నారింజ తొక్కల్ని నీళ్ళలో వేసి మరిగించి మొటిమలకు అప్లయ్ చేయాలి.అలాగే కీరా తురుము మొటిమల పై రాస్తూ ఉన్నా మంచిదే. వెల్లుల్లి ముఖ్ఖ అచ్చం మందులాగే పని చేస్తుంది. చిన్న ముక్కని మొటిమల పై రుద్దుతూ ఉంతే ఆ రసం తగిలిన మొటిమలు తగ్గుతాయి.మెంతి ఆకులు పేస్ట్ కూడా మొటిమలకు మంచిదే. బాగా నీళ్ళు తాగాలి మొటిమల కోసం వాడే మిగతా ఏ క్రీమ్ కంటే కూడా ఈ సహజమైన లేపనాలు బాగా పని చేస్తాయి.

Leave a comment