Categories
డయానా మారియం కురియన్ అంటే ఎవరు అంటాం కానీ నాయన తారా అంటే మటుగు మనకు చాలా క్లోజ్ అనేంత గప్ప యాక్టర్ ఆమె. నల్లని రంగు అన్నా ఉత్తర భారత వంటకు అన్నా ఇష్టపడే నాయన తారా కు రజని కాంత్, విజయ్ అంటే ఇష్టం అంటుంది. కాస్త ఖాళీ దొరికితే కెనడా కు వెళ్లి రిలాక్స్ డ్ గా పుస్తకాలు చదువుకుంటాను అనే నాయన తార తనకు 2018 చాలా స్పెషల్ అంటుంది . బాలకృష్ణ తో జయసింహ అయ్యాక చిరంజీవితో సైరా నరసింహ రెడ్డి లో కూడా ఆమె హీరోయిన్, తమిళం లో మూడు పెద్ద ప్రాజెక్టులు వున్నాయి. ఈ సంవత్సరం నా కొత్త సినిమా తో మొదలయ్యింది. ఇక ఈ సంవత్సరం నాయన తార సంవత్సరమే అంటుంది ఆమె నవ్వుతూ . నిజంగానే ఆమె నవ్వు స్మార్ట్ గా ఆమె వినయంగా కనిపిస్తుంది .