అంతర్జాతీయ తార క్రితం సంవత్సరం లో అత్యంత ప్రతిభా వంతురాలైన వంద మంది జాబితాలో స్ధానం సంపాదించుకున్న, పాద్మశ్రీ పురస్కారం పొందిన ప్రియాంకాచోప్రా  కాస్త సమయం దొరికితే కుటుంబం తో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తానంటుంది. వెకిషన్ అంటే ఉత్సాహ నవయవ్వనం  కలిగించేలా  శ్రమ ని మరిపించేలా ఉండాలి. నాతో పాటు నా లాప్ టాప్ ఉంటుంది  వినడానికి సంగీతం, అనుభవాలు దోచుకునేందుకు ఫోటోలు తీసుకోవడం , ఇంకా  బుక్స్ ముందే సర్దేసుకుంటాను. చక్కని సన గ్లాసెస్, సం స్క్రీన్ లోషన్స్ అన్నీ నాతోనే అస్సలు ప్రయాణం అంటే మరువలేని అనుభవంగా ఉండాలి అంటుంది ప్రియాంకా  చోప్రా. ముఖ్యంగా నాకు బీచ్ లు చాలా ఇష్టం  థాయ్ ల్యాండ్ లో  కో సముయ్ , ఫికేట్ దీవులు , మియామీ బీచ్ నాకెంతో ఇష్టం అంటుంది ప్రియాంకా చోప్రా.

Leave a comment