Categories
అందమైన చీరెకు మ్యాచింగ్ గా డిజైనర్ బూట్లు వచ్చాయి. అన్ని సందర్భాల్లో అనువుగా ఉంటాయి.ఎస్పాడ్రిల్లెస్,లోఫర్స్ ఈ రెండు రకాల జీన్స్ షర్ట్ ,స్కర్టు,వదులుగా ఉండే షర్టుతో చాలా మంచి మ్యాచింగ్ గా ఉంటాయి.ఎత్తు మడమల చెప్పుల్లా ఇవి చక్కగా ఇమిడి పోతాయి. స్నీకర్స్,కాన్వస్ షూస్ బదులు వీటిని ఎంచుకోవచ్చు. ఎస్పా డ్రిల్లెస్ ని జనపనారతో చేస్తారు.అడుగునా సోల్ కూడా జనపననారే ఉంటుంది. ఇది సౌందర్యం కాళ్ళకి ఎలాంటి సమస్య రానివ్వదని సహజమైన నార చెప్పులు ఎప్పటికి మారని ఫ్యాషన్ ట్రెండ్ గా లోఫర్లు రకరకాల డిజైన్లలో ఉంటాయి.