Categories
చెప్పుల్లేకుండా కాసేపు బయట నేలపై నడిచినా లేదా నేలకు ఏదో ఒక శరీర భాగం తాకుతూ ఉన్న నొప్పులు తగ్గుతాయని,గుండె ఆరోగ్యం బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. భూమిలోని చార్జీడ్ ఎలక్ట్రాన్స్ ను శరీరం గ్రహిస్తుందని, ఎర్తింగ్ పరిశోధకులు చెపుతున్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లా పని చేస్తుందట. ఇన్ ఫ్లమేషన్ కు కారణమయ్యే పాజిటివ్ ఫ్రీ రాడికల్స్ ను బాలెన్స్ చేస్తుంది. ఇరవై నిమిషాల పాటు నేలపై ఒట్టి పాదాలతో నడిస్తే నొప్పిని ఇన్ ఫ్ల మేషన్ ను తగ్గిస్తుంది. అదే 40 నిమిషాలైతే బ్లడ్ విస్కోసిటీని తగ్గిస్తుంది.