పిల్లల్ని చాలా క్రమ శిక్షణ లో పెంచుతున్న తల్లిదండ్రులు ఈ పెంపకం విషయంలో ఎన్నో దేశాల క్రమ శిక్షణ విషయంలో ఎవరి విధానాలు వారికి ఉన్నాయి. అమెరికాలో తల్లిదండ్రులు పిల్లల కోసం రోజు మోత్తం ఏదో ఒకటి తినడానికి చేస్తు ఉంటారు. కోరియాలో పెద్ద వాళ్ళ భోజనంతో పాటే పిల్లల భోజనం ఇది వాళ్ళ క్రమ శిక్షణ. అమెరికాలో పిల్లలు పెరుగుతున్న కొద్ది వాళ్ళు అలా విశ్వాసం పెంచుకోని ఒంటరిగా,ధైర్యంగా బ్రతకాలనే దిశగా పెంచుతారు. చివరికి వాళ్ళు చిన్న పిల్లలగా ఉన్నప్పటి నుంచే వేరే గదిలో అలవాటు చేస్తారు. స్విడన్ లో ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు పిల్లల అభిప్రాయంతోనే తిసుకుంటారు. మెక్సికో లో పిల్లలకు పూర్తిగా పరిశుభ్రత అలవాటు చేస్తారు. అక్కడి విద్యా వ్యవస్ధ శుభ్రత అన్నది పాఠ్యంశం కూడ. ఏ దేశం అయిన పిల్లల విషయంలో ప్రత్యక చర్యలు తిసుకోని వాళ్ళు మంచి పేరుతో ఎదగాలని అకాంక్షింస్తుంటారు.
Categories