Categories
వంటగదిలో ఉండే మసాలా దినుసులు ఎన్నో రుగ్మతల నుంచి కపాడతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొత్తమీర మొక్కల నుంచి గింజలు ధనియాలు వీటిల్లో యాంటీఇన్ ఫ్లమేటరీ యాంటీ ఎలర్జిక్ ,యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలుంటాయి. వీటిలోని ఫిలో న్యూట్రియంట్ గుణాల వల్లే. ధనియాలకు ఆరోగ్యరీత్యా అత్యాధిక ప్రభావం ఉంటుంది. పసుపులో ఉండే కర్కమిన్ అనిఫైటో కెమికల్ ,దాల్చిన చెక్కలో ఉండే చిన్న మల్దె హైక్ అనే ఫైటో కెమికల్ ,జీలకర్రలో థైమోక్వినోన్ అనే ఫైటో కెమికల్, మిరపలో ఉండే కెప్సైన్ ,శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ పదార్ధం అల్లం ,ఇవన్ని అనారోగ్యాలతో పోరాడేవే.