Categories
అమెరికన్ టి.వి షో ది బిగ్గెస్ట్ క్లోజర్ తో పాల్గోని బరువు తగ్గిన వారి పై చేసిన పరిశధనలో వ్యయామం ఎక్కువ చేసిన వారు బరువు నియంత్రణలో అందుకోగలరని తేలింది. ఈ ఆధ్యయనం ప్రకారం రోజుకు ఎంత తింటున్నము అనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ అవసరానికి మించి తిన్నా శరీరం దాన్ని గుర్తించుకోని అందే కేలరీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు.వ్యయమం తక్కువగా చేసే సందర్బంలో ఆకలి లేకుండా పోవడాన్ని కూడ గుర్తించమన్నారు. ఆహారం విషయంలో పట్టు విడుపులు వద్దు అని ప్రత్యేక సందర్బాల్లో కోంత ఎక్కువ తిన్న దానిని కరిగించే వరకు వ్యయామం కొనసాగించ వలసిందిగా అధ్యాయనాలు చెబుతున్నాయి.