Categories
కొన్ని లక్షల మంది పై అధ్యాయనం చేసి 30 నుంచి 50 మధ్య వయసులో మాంసం తినేవారిలో రక్తనాళాల సమస్యలు అధికంగా ఉన్నాయని తేల్చారు. అలాగే అర్దాంతర మరణాలు కూడా ఎక్కువేనని కనిపెట్టారు.మాంసాహారానికి తోడు లావు పొట్ట కూడా తోడైతే మరణానికి మరింత చేరు అవుతారని అధ్యాయనకారులు అంటున్నారు. మాంసాహారం తో పాటు మత్తుపానియాలు,పొగతాగడం,వ్యాయామం లేకపోవడం ఇంకా అనర్ధం అంటున్నారు.చేప,కోడి మాంసం ద్వారా కన్న గోడ్డు మాంసం ద్వారా చేరే ప్రోటీన్ మరింత ప్రమాదమని అధ్యాయనాలు చెభుతున్నాయి.