Categories
వ్యాయామం చేసేటప్పుడు ధరించే వస్త్రలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.లిక్రాతో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వల్ల అలసట అనిపించదు. పెర్ ఫామెన్స్ పెరుగుతుంది. జంపింగ్ సమయంలో షార్ట్స్ వేసుకుంటే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతుంది. షార్ట్స్ కండరాల కదలికను పరిమితం చేస్తాయి. రన్నింగ్ క్రీడల్లో బాగా కదిలితే ఎక్కువ ఎనర్జీ ఉపయోగించుకోవచ్చు. కంప్రెషన్ షార్ట్స్ జింగ్లింగ్ ను అడ్డుకుంటాయి. ఈ షాట్స్ వల్ల శరీరం ఎలా రీస్టార్ట్ అవుతుందో అన్న విషయం మనసు గ్రహించగలుగుతుంది.