Categories
ఇది ఊరగాయల సీజన్. ఉప్పు,నూనె,కారంతో తేలే ఊరగాయలు ఆరోగ్యమా?. వీటిలో పోషకాలు ఉంటాయా అంటే ఉంటాయనే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నూనె, కారంతో పాటు వెల్లుల్లి, ఆవపిండి ,మెంతిపిండి వంటి వాటిలో పోషకాలు కొద్ది మోత్తంలో అయిన ఉంటాయి. కొద్ది మోతాదులో ఊరగాయ తింటే వాటిలోని యాంటి ఆక్సిడెంట్స్ ,విటమిన్లు,ఖనిజాలు,జీర్ణశయ ఆరోగ్యనికి ఎంతో ఉపయోగపడతాయి. కాని అధిక మొత్తంలో ఉప్పు,కారం ఉండటంతో ఉరగాయ అన్నంతో కలుపుకొని ఆ రుచిలో ఎక్కువ అన్నం తింటాం కనుక ఆ సమయంలో కాయగూరలు,ఆకుకూరలు తక్కువ తినటం వల్ల పోషక విలువల కొరత ఏర్పడుతుంది. అయితే మితంగా తింటే ఆరోగ్యనికి వచ్చే నష్ట మేమి లేదంటున్నరు ఎక్స్ పర్ట్స్.