ఈ ఎడాది దృశ్యాలు చూస్తూంటే ఏదో ఇతర గ్రహాలేమో అని అనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత కఠినమైన ఎడాది ఇది. కనీసం యాభై ఏళ్ళుగా ఇక్కడ చుక్క వర్షం పడలేదు. చిలి దేశంలోని అటకామా ఎడారి ఇది. ఏండెస్ పర్వతాలు తూర్పు వైపు నుంచి వర్ణాలు రాకుండా అడ్డుకుంటాయి. పశ్చిమం వైపు సముద్రంలోని అతి చల్లని జలాల వల్ల మేఘాలు ఎత్తుకు లేవవు. ఈ కారణంగా అటకామా వర్ణానికి నోచుకోని ప్రాంతంగా ఈ భూమి పైన గుర్తింపు పొందింది.

Leave a comment