ఎంతో తీయగా పాడుతుంది ఫర్మానీ నాజ్  ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని మారుమూల పల్లె ఆమె నివాసం. పాత హిందీ పాటలు పాడే ఫర్మానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్.ముగ్గురు పిల్లల తల్లి వ్యవసాయం, పశు పోషణ వృత్తి.మిమిక్రీ కళాకారుడు ఆషూ బచ్చన్ ఆమె పాట విని ఆమె పాటలను రికార్డు చేసేందుకు గ్రామానికి వెళ్లి రకరకాల పాటలు పాడించారు.ఆమె పాటల్లో ఒరిజినాలిటీ,సహజత్వం నెటిజన్లను కట్టి పడేసింది ఏ పాట పాడిన లక్షల్లో వ్యూస్, వేళలో కామెంట్లు వస్తాయి వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ ఆమె పాడే పాటలు ఆమెని స్టార్ ని చేశాయి.

Leave a comment