Categories
ఒమన్ కు చెందిన రచయత్రి జోకా అల్ హర్తి రాసిన సెలెస్టియల్ బాడీస్ పుస్తకానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ పురస్కారం 2019లో వచ్చింది. ఈ అవార్డ్ అందుకున్న మొదటి అరబిక్ రచయిత్రిగా జోక్ చరిత్ర సృష్టించారు.ఈ పుస్తకాన్ని మారిలిన్ బూత్ ఇంగ్లీష్ లోకి అనువాదించారు. ఈ పురస్కారం కింద 50 వేల నగదు బహుమానంగా అందింది. సంప్రదాయ బానిసత్వం తో కూడిన అరనిక్ సమాజంలో ముగ్గురు అక్కచెల్లేళ్ల జివీతాల గురించి రాసిన నవల ఇది.