2017లో జరిగిన మిస్ ఇండియా చార్మింగ్ పోటీల్లో విజేతగా సివిల్స్ రాసి ఆర్మీ అధికారిణి అయింది.ఫ్యాషన్ ప్రపంచంలో సౌందర్యంతో పక్కాగా ఉండే శరీర కొలతలతో ప్రవేశించిన గరిమా యూరన్ ఆ రంగంలో కోనసాగదలుచుకోలేదు. ఆమె లక్ష్యం ఆర్మీ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ కు కష్టపడుతూనే ఆర్మీకి సంభందించిన సర్వీస్ కమీషన్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి లెఫ్టినెంట్ అధికారిణిగా ఇప్పుడు దేశానికి సేవలు అందించ బోతుంది.

Leave a comment