Categories
పైన గొడుగులా విప్పుకోని కాడలతో తెల్లగా నిగనిగలాడే పుట్ట గొడుగుల్లో లెక్క లేనన్ని పోషకాలున్నాయి. పోటాషియం ఎక్కవ. రోగనిరోధక శక్తిని పెంచే ఖనిజం అయినా సెలీనియంకు అత్యుత్తమమైన ఆధారం ఇవి.కాడలో కూడా పోషకాలుంటాయి. పదార్థాలు తయారు చేసే సమయంలో కాడలు తొలగిస్తారు. అలా తీసిన కాడలు ఇతర పదార్థాల తయారీలో స్పఫింగ్ కూడా వాడుకోవచ్చు .ఇవి ఏడాది పొడువున దొరుకుతాయి. తెల్లని బటన్ పుట్ట గొడుగులు సాధారణంగా వాడతారు. వీటి తర్వాత పోర్ట్ చెల్లా రకాలది . ఆస్టర్ మష్రూమ్స్ పితాకు ముష్రూమ్స్ ఎక్కువగా వాడుకలో ఉన్న రకాలు.