Categories
ఎనిమిది జౌన్సుల పెరుగులో 13గ్రాములు మాంసాకృత్తులు,450మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తాయి. పాల నుంచి వచ్చే పెరగులో మానవ శరీరానికి మంచి చేసే బాక్టీరియా ఉంటుంది. వీటిని ప్రో బయోటెక్స్ అంటారు. ఈ బాక్టీరియా జీర్ణ క్రియకు ఎంతో ఉపయోగం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్లు కాల్షియం చాలా ఎక్కువ. ఈ సమ్మర్లో ఎండలకు పెరుగు ముఖ్య ఆహరం చేసేకొన్న మంచిదే. అన్నంలో కలుపుకొని పండ్ల ముక్కలు వేసుకోని కొత్తిమీర చల్లుకొని ఎన్నో రుచులతో లేదా తాజా పెరుగు అలాగే తినేయవచ్చు.