Categories
మనిషి మనసులో పనితనం ఎప్పటికిపోదు. అందుకే చందమామ కథలు ,ఫెయిర్ టేల్స్ ఎప్పుడూ, ఏ వయసులోనూ ఇష్టనడతారు. ఈ అంతరంగాన్ని అర్ధం చేసుకొని సృజనకారులు ఈ కథల్ని కేకులపైకి కూడా తెచ్చారు.కథలకు అందమైన రూపాన్నిస్తున్నారు. కేక్ చూడగానే కథ సృరణకు వచ్చేలాగా ఈ థీమ్ కేక్స్ రూపొందిస్తున్నారు. ఆలిస ఇన్ వండర్ ల్యాండ్ స్నోవైల్ వంటి ప్రత్యాత పాత్రలని కేక్ లపైకి తెచ్చుస్తున్నారు. కథల్లో కనబడేవింతైన ఆకారాలన్ని హాయిగా తియ్యగా చప్పరించేవే కనుక బొమ్మలా కనిపించే ఈ కేక్ ను ఆ కథను తలుచుకుంటూ పిల్లలు తినేయవచ్చు. పిల్లలకే కాదు పెత్త వాళ్లకీ ప్రత్యేకమైన వేడుకల్లో ఆర్డరిస్తే అకేషన్ కు అందం తెచ్చేలా ఉన్నాయి కేక్ లు.