టీనేజ్ పిల్లలు ఒక్కసారి ఒంటరి గా ,ఎవరితో కలుసుకో కుండా ఉండేందుకు ఇష్టపడతారు . అప్పుడు పెద్దవాళ్ళు కంగారు పడకుండా వాళ్ళు ఒంటరిగా ఫీలవుతున్నారు ఒంటరిగా ఉండాలను కుంటున్నారా, తెలుసు కోమంటున్నాను . తమ శక్తి సామర్ధ్యాలు ఏమిటో తెలుసుకోవాలన్నా ఆరాటంతో ఏరంగంలోకి వెలుతూ నిర్ణయించుకునే క్రమంలో పిల్లలు ఒంటరిగా గడిపెందుకు ఇష్టపడతారని అది వాళ్ళ అభివృద్ధికి సూచనగా అనుకోమని చెపుతున్నారు . ఇలా ఒంటరిగా గడపాలని వాళ్ళు కోరుకొంటే అదంతా డిప్రషన్ కొద్దే అని భయపడనక్కర్లేదు . కానీ వాళ్ళలో మాట్లాడి ,తెలుసుకొని వాళ్ళను అలా సొంతం గా ఆలోచించు కొనేందుకు వదిలేయమంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment