Categories

గుమ్మడికాయ లాగా కనిపించే ఈ ఆఫ్రికన్ వంకాయ చేదుగా వుంటుంది. దాన్ని చేదు టమోటో అంటారు కానీ పీచు, పొటాషియం,ఐరన్ క్యాల్షియం వంటి పోషకాలు సంవృద్ధిగా ఉండటంతో ఆఫ్రికన్లు చక్కగా వంటలో వాడతారు సంతానోత్పత్తికి ఇది బాగా పనిచేస్తుందని పెళ్ళిళ్ళకు కానుకగా ఇస్తారు. చేదు రుచిగా ఉన్న సరే వాటితో కూరలు పచ్చళ్ళు చేస్తారు.