ఎన్ని రకాల అల్పాహారాలు ఉన్నా ఇడ్లిలకు సాటిరావు అంటారు ఎక్స్ పర్డ్స్ . ఇడ్లీ ల్లో కొలెస్ట్రాల్ ఉండదు . మినప్పప్పు బియ్యం మిశ్రమం కనుక ,మినప్పప్పు లోని ప్రోటీన్లు బియ్యం రవ్వలోని పిండి పదార్దాలు శక్తి ఇస్తాయి . రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ ఓ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది . పిండి పదార్దాల వల్ల ఇది చాలా తేలికగా అరిగే ఆహారం. ఇడ్లీ తో పాటు సాంబారు తీసుకొంటే మంచిది . ఉదయం ఇడ్లీ తో పాటు పప్పు ,గుడ్లు ,బాదం ,ఆక్రూట్ మొలకెత్తిన గింజలు తీసుకొంటే ఆరోగ్య . బియ్యం బదులు చిరుధాన్యాలు వడినా మంచిది .

Leave a comment