ప్రపంచ వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి . సాధారణంగా ఈ ప్రమాదాలకు ,డ్రైవింగ్ సమయంలో నిద్రకు తూలిపోవటం ,డైవర్ అప్రమత్తంగా ఉండకపోవడమే కారణాలుగా ఉంటున్నాయి . ఇలాంటి సమస్యను నివారించేందుకు మద్రాస్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు నిద్ర తూగే వారికోసం ఓ పరికరం కనిపెట్టారు . డైవర్ మెదడు పనితనం శారీరక ప్రజర్,కండరాల చురుకుదనం వంటి విభిన్న అంశాన్ని డ్రైవర్ సామర్ధ్యాన్ని ఈ పరికరం అంచనా వేసి నిర్ణయిస్తుంది . సెన్సార్ లకు సీటు లోపల స్టీరింగ్ వీల్ డ్రైవర్ కాంటాక్ట లో కబడే ఎదురుగా ఉండే ప్రదేశాల్లో అమర్చి తేలిక పాటి ప్రజర్ తేడాలను కనిపెట్టవచ్చు . ఈ పరికరం డ్యాష్ బోర్డ్ దగ్గర,ప్లాష్ లైట్ ను ఇంజన్ ను షట్ డౌన్ చేసేందుకు కమాండ్స్ ఇవ్వ గలుగుతుంది . దానితో వాహనం ఆగిపోతుంది .
Categories