Categories
బుద్ధిర్బలం యశోధ్యైర్యం నిర్భయత్వ
మరోగతాః ఆజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాత్ భవేత్ !!
చెన్నైకి సమీపంలో నమ్మకళ్ అనే గ్రామంలో స్వయంభూగా వెలసిన దేవుడే అంజనీ పుత్రుడు,వాయు పుత్రుడు అయిన హనుమంతుడు. ఇక్కడ దేవాలయానికి గోపురం వుండదు.స్వామి వారు రోజు రోజుకి
ఎత్తు పెరుగుతారట. ఈ క్షేత్రంలో స్వామి వారి పాదాలు కూడా దర్శనం చేసుకుని తరించవచ్చు. భక్తులకు కోరికలు తీర్చే భక్తరామ హనుమంతుడు.ఈ దేవాలయం అతి పురాతన కట్టడం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.
-తోలేటి వెంకట శిరీష