Categories
చాలా మంది నోటి వెంట డిప్రెషన్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా మానసిక వేదన నుంచి వెంటనే బయటికి రాలేక పోవటం డిప్రెషన్ దీన్ని వదిలించుకునేందుకు కొన్ని ఆహార పదార్దాలు ఉపయోగ పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ ..తేనె,లేదా పాల తో కలిపి యాపిల్ ను తీసుకుంటే డిప్రెషన్ మూడ్ లోంచి చాలా తొందరగ బయట పడవచ్చు అంటున్నారు. వెంటనే యాపిల్ జ్యూస్ తాగినా మెదడు ప్రశాంతగా ఉంటుంది. యాపిల్ లోని పొటాషియం,విటమిన్-సి ,విటమిన్-బి,ఫాస్ఫరస్ నరాల్లోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి . అల్లం మరిగించిన నీళ్ళు చల్లారనిచ్చి రోజుకు రెండు సార్లు తీసుకున్న డిప్రెషన్ తగ్గుతుంది తృణ ధాన్యాలు,తాజా పళ్ళు కూరగాయలు తక్కువ కొవ్వు తీసుకుంటే మంచిది.