కూరకి పచ్చి మిరపఘాటుతోనే రుచి వస్తోంది. పచ్చిమిర్చిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని వాటిలో ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ . దీనిలో మంట పుట్టించే రసాయనం పేరు క్యాప్సేసియన్ఇది మెదడులోని హైపోథాలమిన్స్ అనే చల్ల బరిచే కేంద్రాన్ని ప్రేరేపించటం ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుతోంది. మిరపకాయలో వచ్చే ఈ మండే ఔషధం అన్నమాట ఇది నొప్పిని ఉపశమనంగా పనిచేస్తోంది. మూడ్ బాగా లేకపోతే మిరపకాయ ఎదో రకంగా తింటే శరీరంలో ఎండార్షిన్ లు విడుదలై మంచి మూడ్ రావటానికి ,నొప్పి ఉపశమనానికి పని చేస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలు కంట్రోల్ చేస్తుంది. వీటిలో విటమిన్ -కె ఎక్కువ. ఇది ఆస్ట్రియోపోరొసిస్ రిస్క్ తగిస్తోంది విటమిన్ సి,బీటా కెరోటిన్ ఉండటం వల్ల పాచి మిరపకాయలు కంటి చర్మ ఆరోగ్యానికే రోగనిరోధక వ్యవస్థ బలంగా వుండటానికి తోడ్పడతాయి.
Categories