Categories

భారత దేశంలో నాలుగు రకాల టీ లు బాగా తాగుతారు బ్లాక్,టీ ,గ్రీన్ టీ ,వైట్ టీ ,ఉలాంగ్ టీ . ఇవన్నీ ఒక జాతి మొక్కల నుంచి తయారయ్యేవే . అయితే అవి పెరిగిన ప్రదేశం ఆకులను ఎలా కోసి టీ పొడిగా మార్చారు అన్నదానిపై రంగు మారతాయి. దీన్నే టి లీఫ్ ప్రోసెసింగ్ అంటారు. అతి తక్కువ ప్రాసెస్ చేస్తే ఆకులు వైట్ టీ ఇస్తాయి. ఆక్సిడేషన్ పెరిగిన కొద్దీ రంగు చిక్కబడి వాసన మారుతోంది. ఉలాంగ్ టీ కాఫీ మాదిరి రుచితో ఉంటుంది. గ్రీన్ టీ కన్నా వైట్ టీ మంచిది.