Categories
ఎప్పుడు వేలాడే జూకాలేనా ? స్టడ్స్ తో బోర్ కొడుతుంది అనుకొనే అమ్మాయిల కోసం మార్కెట్ లోకి వచ్చాయి ఇయర్ జాకెట్స్ . డ్రసింగ్ స్టయిల్ కీ ,డిజైన్ కి తగ్గట్టు ఈ మోడర్న్ ఇయర్ రింగ్స్ పెట్టుకొంటే చాలా బావుంటుంది . చెవి తమ్మె ముందు వెనుకా రెండు వైపులా ఫిక్స్ అయిపోయే ఈ రకం కమ్మలు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ . ముందు చిన్న స్టడ్ ఉండే వెనకాల ఇంకాస్త పెద్ద స్టడ్ ఉంటుంది చెవికి రెండు వైపులా తొడిగినట్లు కనిపిస్తాయి . ఇవి అలాగే ఇయర్ కాప్స్ పెట్టుకొంటే ఇది మొత్తం చెవిని కవర్ చేస్తుంది . ఇవి వెరైట్ మెటీరియల్ . డిజైన్ లతో లభిస్తాయి .