యువతరానికి అన్ని  విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు  ప్రతి విషయంలో తమని తాము నిరూపించుకుని తమ ప్రత్యేకత  కాపాడుకుంటారు. కొత్తగా అమ్మ  అయినా వాళ్ళకి శిల్పా  శెట్టి  అయిపోతుందని ప్రసవం అయ్యాక కనీసం వారంలో నాలుగైదు రోజులో గంట చొప్పున వ్యాయామం చేయాలనీ ఆమె సలహా ఇస్తుంది. ఓల్డ్ ఫ్యాషన్ కార్డియో లైట్ వెయిట్స్  కు తమ ప్రాధాన్యం ఇస్తానని చెపుతుంది. ఆరోగ్య  పూరితమైన మనస్సు కూడా కవాలంటుందామె. ఇందుకు గానూ మెడిటేషన్ చేస్తుంది. నిరంతరం జిమ్లో హార్డ్ వర్క్ , యోగా వల్ల ఆమె తరగని అందబందాలలో వుంటుంది. చక్కదనం కోసం తారలంతా జిమ్ లో శ్రమిస్తారన్నది మాత్రం వాస్తవం.

Leave a comment