పురాణాల కాలం నుంచి కాళ్ళ అందెల ప్రస్తావన ఉంది . రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మ నగల్ని చూసి ,అందులో తాను రోజు నమస్కరం చేసే పాదాలకు ఉండే నూపురాలు అంటే కాళ్ళ పట్టీలు మాత్రం తనకు తెలుపనా ఇవి సీతమ్మ నగలు అన్నాడు . ఈ కాలిపట్టిలతో కేవలం అలంకరణ ,ఆకర్షణీయత మాత్రమే కాదు ,ఆరోగ్యం కూడా కలుగుతుందంటారు . ఈ పట్టీలు మడమలు తాకుతూ ఎముకలు దృడంగా ఉండేందుకు తోడ్పడతాయి . కళ్ళకు రక్తప్రసరణ సజావుగా సాగేందుకూ ఉపకరిస్తాయి . ఋతుక్రమసమస్యల నుంచి గర్భసంచి లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి పోరాడుతాయి . వెండీ బంగారంతో చేసినవీ మంచి మెరుపు కాళ్ళు ఉన్నవీ ,అన్ కట్ డైమండ్స్ పొదిగినవీ పట్టీలు చక్కని డిజైన్ లలో అభిస్తున్నాయి .

Leave a comment