దిగులుకు ,బాధకు, నవ్వును మించిన మందు లేదు .గుండెకు సంబంధించినంత వరకు నవ్వును సైకో సోమాటిక్ మెడిసిన్ అంటారు. కొన్ని వందల మందిపై  ఈ విషయాన్ని పరిశోధించి మరీ  నిరూపించారు. కొన్ని కామేడీ వీడియోలు ,హస్యభరితమైన సినిమాలు  చూపించటం ద్వారా  పరిశోధకులు గుండె పనితీరును అంచనా వేశారు. స్ట్రేస్ ఫుల్ ఇమేజ్ లను చూపిస్తున్నప్పుడు గుండే పని తీరు లెక్కకట్టారు. నవ్వు  మెరుగైన ఫలితాల్ని చూపించింది. కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ రక్త స్థాయిల్ని తగ్గించింది. కొన్ని రోజులలోనే గుండె పనితీరు ,గుండెకు రక్త సరఫరా ఇలాస్టిటీ మెరుగవుందని  అధ్యయానాలు నిరూపించాయి.

Leave a comment