Categories
లెహెంగా ఎప్పటికీ మారని ఫ్యాషన్ ట్రెండ్ . రాజస్థానీ వస్త్రశ్రేణి ఈ లెహెంగా కు అందం ఇస్తుంది . ఆకర్షణీయమైన రంగులతో డిజైన్ లో ఈ బందనీ అటు అందమైన చీరెగా ఇటు లెహెంగా గా చక్కని లుక్ ఇస్తుంది జరీ బోర్డర్ ఉన్నా బంధాన్ని లెహెంగా అయితే వేడుకలకు ప్రత్యేకం ఇంత భారీ డిజైన్ పైన పెద్దగా నగలు అవసరం లేకుండా చెవులకు జుంకీలు చాలు . అలాగే తగిన చోళీ చున్నీ జోడిస్తే ఈ బందనీ లెహెంగా కు మరింత అందం వస్తుంది . కాంట్రాస్ట్ కలర్ చున్నీ ఎంచుకొంటే వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోవచ్చు .