ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ఆరోగ్యం అంటారు నిపుణులు మామూలుగానే స్త్రీలు పురుషులకంటే ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెపుతున్నాయి. వీళ్ళు వ్యాయామం ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు అంటున్నారు తాజా అధ్యయనాలు. మెనోపాజ్ దశ దాటిన వాళ్ళు ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత మంచిదని చెపుతున్నారు.అలక్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వుంటే వాళ్ళలో హృద్రోగ మరణాలు తగ్గటమే కాదు ఇతరత్రా వ్యాధులు వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోతుందని పరిశోధికులు చెపుతున్నారు. అలసి పోయే వరకు వేగంగా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.

Leave a comment