హాయిగా నవ్వ గలిగితే ఆ నవ్వు గర్భధారణ అవకాశాలను మెరుగు పరుస్తుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్ . పిల్లల కోసం చికిత్స తీసుకునేవారు సాధారణంగా,మానసికంగా,శారీరకంగా ఒత్తిడి తో వుంటారు. ఆ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ఒత్తిడి స్థాయి తగ్గించటం ద్వారా గర్భధారణకు సహకరించవచ్చునని వైద్యులు గుర్తించారు. నవ్వును యాంగ్జయిటిని తగ్గించటానికి శరీరంలో ఒత్తిడి హార్మోన్స్థాయిల్ని తగ్గించటానికి చికిత్సగా దీన్ని ఉపయోగించవచ్చు. లాఫ్టర్ యోగ వత్తిడిని 27 శాతం తగ్గిస్తుంది. అలాగే హార్ట్ రేట్,గుండెపోటు, కార్డినల్  స్థాయిల్ని తగ్గించి,అనుకూల భావోద్వేగాల్ని 17 శాతం పెంచుతుంది. ఎమోషనల్ ఇంటలిజెన్సును మెరుగు పరచటంలో సహకరిస్తుంది.

Leave a comment