మహిళలకు ఒంటరి ప్రయాణాల్లో సాయంగా ఉంటుంది హాక్ ఐ మొబైల్ యాప్. ఇందులో sos విభాగం ఉంటుంది. ప్రాధమిక సమాచారం ఇందులో రిజిస్టర్ చేయాలి. హెల్ప్ డెంజర్ వంటి అంశాలు ఇందులో పొందు పరిచి కుటుంబ సభ్యులు,సన్నితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లు షేర్ చేయాలి. అత్యవసర సమయంలో ఈ sos ను నొక్కితే కంట్రోల్ రూమ్ జోనల్ డిసిపి. డివిజినల్ ఎసిపి లతో పాటు సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు లొకేషన్ జి పి ఎస్ తో సహా వివరాలు చేరిపోతాయి. వినియోగ దారులు ఇచ్చిన ఐదు నంబర్లకు సమాచారం వెళుతోంది,sos ను నొక్కితే ఐదు సెకెండ్లకే అధికారులు రంగంలోకి దిగి భాదితులు వున్నా ప్రాంతానికి చేరిపోతారు.

Leave a comment