2008 లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది . హరియానాలోని హిస్సార్ లో జన్మించిన సైనా తల్లి దండ్రులు హార్వీన్ ఉషా ,రాష్ట్రస్థాయి  బ్యాడ్మింటన్ క్రీడాకారులు . ఎనిమిదోవ ఏటానే రాకెట్ పట్టుకొన్నా సైనా ఎన్నో విజయాలను సొంతం చేసుకొంది .2008 బీజింగ్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగా సైనా అంతర్జాతీయ స్థాయిలు ఎన్నో గొప్ప విజయాలు సాధించింది . 2015 లో ప్రపంచ నంబర్ వన్ గా నిలచింది . ఎంతో మంది అమ్మాయి లు  బ్యాడ్మింటన్ ను కెరీర్ గా ఎంచుకొంటున్నారు అంటే దానికి కారణం సైనా మాత్రమే .

Leave a comment