Categories
సాధారణంగా కరోనా వైరస్ ప్లాస్టిక్ , ఉక్కు ఉపరితలాల పైనా గంటలు సజీవం గా ఉంటుందని అధ్యనాలు చెపుతున్నాయి .ఈ వైరస్ను వదిలించు కొనేందు క్లోరోక్స్ క్రిమి సంహారక ఉత్పత్తులతో ఉపరితలాలు శుభ్రంగా తుడవాలి .క్రిమి సంహారక స్ప్రే, బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగిన లిక్విడ్స్ తో ఇల్లు క్లీన్ చేయాలి .ఒక కప్పు నీటిలో మూడోవ వంతు క్లోరిన్ బ్లీచ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే క్రిములు నశిస్తాయని చెపుతున్నారు .ఇది అందుబాటులో లేని పక్షం లో సబ్బు నీటిలో వెనిగర్ కలిపి ఇల్లు క్లీన్ చేయవచ్చు