Categories
తనవంతు సాయం అందచేసేందుకు మలయాళ నటి నిఖిలా విమల్ .కేరళ లోని కమ్మర్ ప్రాంతంలో కోవిడ్ -19 కాల్ సెంటర్ లో పనిచేస్తుంది నిఖిలా విమల్ .లాక్ డౌన్ కారణంగా అందరికి నిత్యావసర వస్తువుల అందుతున్నాయా లేదా తెలుసుకోవటం కోసం ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపేందుకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు .ఈ కాల్ సెంటర్ లో సిబ్బంది అవసరం ఉందని తెలిసి వాలంటీర్ గా పనిచేస్తుంది నిఖిలా విమల్ .ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తన వివరాలు ఏవి కలర్ కు తెలియనీయ కుండా పనిచేస్తుంటారు నిఖిల.20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతిరోజు కాల్ సెంటర్ కి వస్తోంది నిఖిత విమల్ .