Categories
లాక్ డౌన్ లో ఇంట్లోంచే ఒంటరిగా పని చేయటం కాస్త ఇబ్బందే .కానీ టెక్నాలజీ అందిస్తున్న సౌకర్యాలతో ఇంట్లోంచే ఈజీగా పని చేయండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .సెక్షన్ల లో పనిచేస్తున్న వాళ్ళు అందరిని ముందు ఒక టీమ్ గా తయారు చేసుకోవాలి .అందరీ ఈమెయిల్ ఐడిల తో ఒక గ్రూప్ తయారు చేసుకోవాలి .అసైన్ మెంట్ , సలహాలు, మార్పులు, చేర్పులు ఒకరి నుంచి ఒకరికి పని బదలాయింపులు నిర్ణయాలు ఆ గ్రూప్ లో పెట్టాననుకొంటే అందరి కీ అందుతాయి .సమాచారం వేగంగా అందరికి అందుతుంది .చాట్ రూమ్ సౌకర్యం ద్వారా వర్క్ డిస్కర్షన్స్ చేసుకోవచ్చు .ప్రతి కులమైన విషయాలు అనుకూలంగా మార్చుకోవటమే సక్సెస్ .టెక్నాలజీ అందిస్తున్న సౌకర్యాలతో ఇంట్లోంచే ఈజీగా పనిచేయొచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .