Categories
లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అవుతూ నిరంతరం సోషల్ మీడియా లో మునిగి తేలేవాళ్ళలో వత్తిడి విపరీతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నిరంతరం అదే వార్తలు పదేపదే వినటం వల్ల వచ్చే సమస్య .రోజూ ఒకటి రెండు గంటల కంటే సోషల్ మీడియా ఉండద్దు . వార్తలు తెలుసు కోవటం కోసం దినపత్రిక చదవచ్చు .కాస్సేపు మాత్రమే టివి చూడాలి .. ఫోన్ లో న్యూస్ అలర్ట్ లు రాకుండా డిసేబుల్ చేయచ్చు .మెదడుకు ఉత్తేజం గా ఉంచే క్రాస్ వార్డ్ ఫజిల్ సుడోకు వంటివి ఆడచ్చు .క్యారమ్ బోర్డు వంటివి ఆడుకో వచ్చు .మనసుకి సంతోషం అనిపించే కార్యక్రమాలు ఎంచుకొని వారితో నే కాలం గడపటం బెస్ట్ .