Categories
తీరైన ఆకృతి కోసం లో దుస్తులు ఎంచుకోవడంలో శ్రద్ధ పెట్టాలి అంటారు ఎక్స్పర్ట్స్.ఎదిగే వయసుని బట్టి శారీరకంగా వచ్చే మార్పులకు అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. వేసుకునే దుస్తులు ఆకృతి ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి.ఛాతి పెద్దగా ఉండే వారు పూర్తిగా కప్పి ఉండే రకం బ్రాలను ఎంచుకోవాలి.అదే తక్కువగా ఉంటే కప్ రకాలు ఎంచుకుంటే చక్కని ఆకృతిలో కనిపించటమే కానీ ఇవి ఛాతి అడుగు నుంచి సపోర్ట్ గా ఉంటాయి.అలాగే చీర కు సంబంధించి అదే రంగులో ఉండే పెట్టీ కోట్స్ పాదాల వరకు ఉండేవి ఎంచుకోవాలి లోపలి దుస్తులు పైన ధరించే దుస్తులను మరింత సౌకర్యవంతంగా చేసేలా ఉండాలి.