Categories
మలైకా అరోరా ‘ దివా యోగా ‘పేరుతో ఫిట్నెస్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. దేశంలోని మహిళలను ఆరోగ్య పరంగా శక్తి మంతంగా మారిస్తేనే అన్ని రంగాల్లోను ముందుకు వెళ్లగలమని నా నమ్మకం అందుకే ఈ వ్యాపారం లోకి దిగాను అంటోంది మలైకా. మిలియన్ ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు నా యోగా వీడియోలు చూస్తారు. కానీ వారిని ఆరోగ్య పరంగా సరైన దిశగా నడిపించ వలసిన బాధ్యత ఉంది. దివా యోగా ద్వారా నడిపించ వలసిన బాధ్యత ఉంది. దివా యోగా ద్వారా మరింత మందిని ఆరోగ్య కరమైన జీవన శైలికి అలవాటు చేయాలన్నదే నా లక్ష్యం అంటోంది మలైకా.