Categories
అరోమా థెరఫీ ఉపయోగించే రోజ్ ఆయిల్ ను జుట్టు చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్.గులాబీ నూనెలు ఆంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి.వేడి నీటిలో రోజ్ ఆయిల్ వేసి ఆవిరి పడితే చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమగా ఉండటమే కాదు, ఛాయ మెరుగుపడుతుంది. వెన్న బ్రౌన్ షుగర్ రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపిన మిశ్రమం సహజసిద్ధమైన స్క్రబ్ లా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో రోజ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్ళకు పట్టించి కాసేపయ్యాక కడిగేస్తే జుట్టు సహజమైన తేమను పొంది బలంగా మారుతుంది.