కొబ్బరి నీళ్ళు దాహ శాంతి కోసం అనుకుంటారు కాణీ ఎన్నో సౌందర్య ప్రయోజనాలున్నాయి. టోనర్లు, మాయిశ్చురైజర్స్ ఇచ్చే ఫలితాలు ఇస్తాయిఈ నీళ్ళు. మూతిమలు మచ్చలు వున్న చోట క్లియర్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్ళు ముఖమంతా రాయాలి. పోటాషియం లోపం  కండరాల్లో క్రాంపింగ్ వుంటుంది. ఈ మజిల్ పెయిన్స్  ని కొబ్బరి యి లో వుండే పోటాసియం   తగ్గించేస్తుంది. ఈ నీళ్ళు తాగిన, ఈ నీటి తో జుట్టు కడుకొన్నా  కండీషనర్ గా పని చేస్తుంది. పార్టీల్లో  అనుభవంలోకి వచ్చే హాంగోవర్ కొబ్బరి  నీళ్ళు  ఉపసమనం. శరీరం లో   కోల్పోయినా  ఎలక్ట్రోలైట్స్   ని  భర్తీ చేసి ఉత్సాహం ఇస్తుంది. కొబ్బరి ఉ వాళ్ళ కలిగే    ప్రయోజనాల రిత్యా తరచుగా తీసుకోవడం మంచిదే.

Leave a comment