కేరళలో కొబ్బరి నూనెగా వాడతారు కానీ, ఈ నూనెలో ఆర్గ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె లో వుండే కొన్ని రకాల ఆమ్లాలి ట్రై గ్లిసరిట్స్ వల్ల 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. శరీరంలో శక్తి ఉత్పాదకత 5 శాతం పెరుగుతంది. లారిక్ యాసిడ్ లో మోనో గ్లిజరాయిడ్స్ కొబ్బరి నూనె లో అధిక పాళ్ళలో వుండటం వల్ల ఇన్ ఫెక్షన్స్ రావు. నూనె లో వుండే ట్రైగ్లిజరేట్లను కాలేయం జీర్ణం చేసుకుని కెటోన్లను ఉత్పత్తి చేస్తుంది. సొంతంగా తగినంత ఇన్సులిన్ ను మెదడు ఉత్పత్తి చేయలేకపోతే ఆ విధులను నిర్వక్తం చేసేందుకు ఈ కేతోన్లు ప్రత్యామ్నాయా శక్తి గా ఉపయోగ పడతాయి. ఈ కెరోటిన్లు మెదడు కు తక్షణ శక్తి ఇస్తాయి. కొబ్బరి నూనె లో వుండే లారిక్ యాసిడ్, ఈస్త్రోజేన్, హార్మోన్ల సమతుల్యత కాపాడుతాయి. ఈ నూనె ను తప్పనిసరిగా వంటల్లో ఉపయోగించమని, నిపుణులు సిఫార్సు చేతున్నారు.

Leave a comment