Categories
మహాభారతంలో ఒక కథ ఉంది ఫైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు భార్య కోరిక పైన పేష్వా మహారాజు దగ్గరకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు.దానికి మహారాజు సంతోషంగా వప్పుకొని భోజనం చేసి వెళ్లమని అడుగుతాడు. వారు అలా భోజనం చేస్తూ ఉండగా ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడు మండిపడి పేష్వా మహారాజును గుడ్డివాడివి కమ్మని శాపం ఇచ్చాడు.దానితో పేష్వా మహారాజు కోపించి పిలిచి గౌరవిస్తే శాపం ఇస్తారా అని ప్రతి శాపం ఇస్తాడు.తర్వాత ఇద్దరు విచార పడతారు.ఇలాగే పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది అన్న ఆర్యోక్తి వచ్చింది. సరైన వ్యక్తులకే దానం ఇవ్వాలి .దానం పుచ్చుకునేందుకు అవతలి వాళ్లకు అర్హత ఉండాలి.
చేబ్రోలు శ్యామసుందర్ చేబ్రోలు
9849524134