అతి ఎక్కువ మంది స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ యువ శిక్షణ ఇచ్చి గిన్నిస్ రికార్డు సాధించింది అపర్ణ రాజవత్. తొమ్మిది ఏళ్ళ వయసు లోనే కరాటే ఛాంపియన్ షిప్ సాధించింది. అమ్మాయిలు మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలంటే ఆత్మరక్షణ శిక్షణ అవసరం అనుకొన్న అపర్ణ పింక్ బెల్ట్ మిషన్ ఆరంభించింది. మార్షల్ ఆర్ట్స్ లో 16సార్లు అంతర్జాతీయ మెడల్ సాధించిన ఆమె జీవితాన్ని హాలీవుడ్ దర్శకుడు జాన్ మెక్ క్రైట్ ‘ది పింక్ బెల్ట్ మిషన్’ పేరుతో చిత్రాన్ని రూపొందించాడు. నా జ్ఞానం, నైపుణ్యాలు సమాజం బాగు కోసమే అంటుంది అపర్ణ రజావత్.

Leave a comment