Categories
ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే ఎన్నాళ్ళు ఇలా లోపల తలుపులు వేసుకుని కూర్చుంటాం మన దగ్గర్లో ఉంది డైనోసర్ కాదు వైరస్.ఇన్నాళ్లు కరోనా భయంతో పనులకు బ్రేక్ వేశాం కానీ ఇక ఇప్పుడు వైరస్ తో జాగ్రత్తగా ఎలా మెలగాలో నేర్చుకొన్న తమిళ సినిమా అన్నాచెల్లెళ్ల షూటింగ్ పూర్తయిపోయింది అంటుంది తాప్సీ పన్ను. పరిశుభ్రత విషయంలో జాగ్రత్త మంచి ఆహారపు అలవాటు ఎలాగో ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ లు ఇవన్నీ మరింత శ్రద్ధగా చేస్తున్నాను మన చుట్టూ వ్యాపించిన ఈ వైరస్ నుంచి కాపాడుకోవటం కోసం కాస్త మెలకువతో ఉండటం తప్ప చేయగలిగింగింది లేదు అంటోంది తాప్సీ.