Categories
మొహం పైన మచ్చలు గీతాలు పోవాలంటే ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. రెండు బాదాం పప్పులు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి అందులో టీ స్పూన్ తేనె,ఒ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసి ఒ అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేసుకోవాలి ఇలా చేస్తే గీతాలు మచ్చలు పోయి మొహం మెరుస్తుంది. చక్కని రంగు కూడా వస్తుంది.